Rohit Sharma Likely To Out Of IPL 2021 Initial Matches | Oneindia Telugu

2021-09-10 362

Mumbai Indians captain Rohit Sharma likely unavailable for IPL 2021 initial matches why because rohit is close with pysio Yogesh Parmar, who tested COVID-19 positive recently.if rohit sharma tested positive he will be in isolation for 10 days.
#RohitSharma
#MumbaiIndians
#IPL2021
#IndvsEng2021
#CSK
#RavindraJadeja
#MohammedShami
#CheteshwarPujara
#Cricket
#TeaamIndia

కరోనా వైరస్ బారిన పడిన ఫిజియో యోగేష్ పర్మార్‌కు రోహిత్ శర్మ సన్నిహితంగా ఉండటం.. ముంబై జట్టు వర్గాలను కలవరపెడుతుంది. నాలుగో టెస్ట్‌లో మోకాలి గాయానికి గురైన రోహిత్ శర్మ.. యోగేష్ పర్మార్‌కు అత్యంత సన్నిహితంగా మెదిలాడు. వాస్తవానికి పుజారా, జడేజా, ఇషాంత్‌లు కూడా గాయాల నేపథ్యంలో పర్మార్‌కు సన్నిహితంగా ఉన్నారు.